Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చింతకాయలరవి"ని ట్రైలర్లో చూడండి

Webdunia
శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (16:38 IST)
" లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే", "తులసి" వంటి సినిమాల విజయంతో హ్యాట్రిక్ హీరోగా మారిన వెంకటేష్ "చింతకాయల రవి"గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కామెడీతో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక రాజు ఒక రాణి ఫేమ్ యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తొలికాపీ త్వరలో సిద్ధమవుతుందని నిర్మాత నల్లమలుపు బుజ్జి వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రముంటుందని నిర్మాత చెప్పారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ చేయనున్నామన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చక్కగా నటించిన చింతకాయల రవిని ట్రైలర్‌లో వీక్షించండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments