Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కాలేజ్ డేస్" ట్రైలర్‌ను వీక్షించండి

Webdunia
మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (14:31 IST)
WD
ఆర్య, సోనియా అగర్వాల్ (7/జి బృందావన కాలనీ ఫేం) హీరోహీరోయిన్లుగా, ఎస్. అనీష్ ఫిలింస్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం "కాలేజీ డేస్". ఈ సినిమా పేరుకు "గోల్డెన్‌ డేస్" అనే ఉప శీర్షికను కూడా జోడించారు. తమిళంలో హిట్టయిన "ఒరుకల్లూరిన్‌కదై" అనే సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు.

కాలేజీడేస్‌లో ఉండే ఆనందం, అప్పటి స్నేహం చిరస్థాయిగా నిలిచివుంటుందని నిరూపించే కథాంశంతో, లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. కాలేజీ స్టూడెంట్స్‌ చుట్టూ నడిచే కథాంశం... అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

యూ సర్టిఫికేట్‌తో ఇప్పటికే చిత్ర తొలికాపీ సిద్ధమైందని నిర్మాతలు ఎస్.వేణుగోపాల్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. ఈ సినిమా ఆడియోను మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments