Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్‌తో "రావణ్" విక్రమ్ సూపర్ రొమాన్స్

Webdunia
మణిరత్నం రూపొందిస్తోన్న "రావణ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో దేవ్‌ పాత్రలో తమిళ నటుడు విక్రమ్ నటిస్తున్నాడు. అతడి ప్రేయసి రాగిణి శర్మగా అందాల తార ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇటీవల వీరిద్దరిపై దర్శకుడు మణిరత్నం సూపర్ రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. 

మణిరత్నం రొమాంటిక్ సన్నివేశాలంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రించిన శృంగారభరిత సన్నివేశాలను చూస్తే టీనేజ్ జంటలు ప్రేమ మైకంలో మునిగిపోతే, కొత్త దంపతులు తొలిరేయి జ్ఞాపకాలను నెమరేసుకోవలసిందే.

ఈ సంగతి ప్రక్కనపెడితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. బీర అనే పాత్రలో రాగిణి శర్మను చెరబట్టే పాత్రలో నటిస్తున్నాడు. కనుక ఐష్‌ పట్ల అభిషేక్ రావణ్ అన్నమాట. ఈ చిత్రంపై ఆయా సినీపరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

Sigachi ఘటన: 40 మంది మృతి-33మందికి గాయాలు- కోటి ఎక్స్‌గ్రేషియాకు కట్టుబడి వున్నాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments