ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంలో కమిలినీ

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2007 (12:17 IST)
WD PhotoWD
ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నరేష్, శర్వానంద్, కమిలినీ ముఖర్జీ ముఖ్య తారాగణంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో మొదలైంది.

సెప్టెంబరు 10 వరకూ నరేష్, శర్వానంద్ , కమిలినీ ముఖర్జీలపై సీతారామశాస్త్రి రాసిన మూడు పాటలను చిత్రీకరించనున్నారు. వారితోపాటు అభిషేక్, బ్రహ్మానందం కూడా పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను కూడా తీయనున్నారు. ఈ విషయాలను నిర్మాత జాగర్లమూడి సాయిబాబు చెబుతూ, జానకి కోసం ఇద్దరు అబ్బాయిలు సాగించే జీవన ప్రయాణం ఈ చిత్ర ఇతివృత్తమని పేర్కొన్నారు.

అక్టోబరు రెండో వారంలో విడుదలయ్యే ఈ చిత్రంలో శ్వేతా అగర్వాల్, ఎల్బీ శ్రీరాం, గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, విజయ్‌చందర్, రవిప్రకాష్, హేమ, సరస్వతమ్మ ఇతర ముఖ్య తారాగణం
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఆ తప్పులు చేసా, ALS వ్యాధితో మరణిస్తున్నా, కుమార్తెలకు హాలీవుడ్ నటుడు ఎరిక్ కన్నీటి లేఖ

రూ.20 నుంచి రూ.40కి పెరిగిన మద్యం ధరలు.. ఎక్కడంటే..?

స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ దిగాడు, పిల్లాడు యాక్సలరేటర్ తొక్కాడు, వామ్మో... వీడియో

ప్యూర్ ఎనర్జీకి చారిత్రాత్మక న్యాయ విజయం

ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

Show comments