Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్‌స్టార్‌కు ఎయిడ్స్... బోరుమంటున్న కో స్టార్స్... బాధతో కాదు భయంతో...

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2013 (17:28 IST)
ఓ స్టార్ పోర్న్‌స్టార్‌కి ఎయిడ్స్ ఉందని తెలియడంతో పోర్న్ ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోర్న్‌స్టార్ కెమరూన్ బే రక్తపరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెతో నటించిన హీరోలకు చెమట్లు పడుతున్నాయి.

ప్రతి హీరో సైతం తమకెక్కడ ఎయిడ్స్ అంటుకునిందేమోనని ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారట. కొందరయితే హైచ్ఐవీ టెస్టులు నెగటివ్‌గా వచ్చినా నమ్మకం కుదరక మళ్లీమళ్లీ చేయించుకుంటున్నారట. ఈ నేపధ్యంలో ఆమె ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ ప్రభావం తనతో నటించినవారికి ఉండదని ఆమె దృఢనమ్మకంతో చెబుతోంది.

ఇకనుంచి తాను తన ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటానని డాక్టర్లకు, తోటి స్టార్లుకు ఆమె చెప్పింది. బే ఏజెంట్ అయిన స్కేస్టర్ మాట్లాడుతూ.. పోర్న్‌స్టార్ బేకు ఈ విషయం తెలిసిన వెంటనే మానసిక వ్యధకు గురైందని తన అభిమానులను ఇకనుంచి అలరించలేనేమోనని ఆమె బాధ పడుతోందని చెప్పారు.

ఆమెతో నటించిన సహచరులందరూ రక్తపరీక్షలు చేసుకుని హెచ్ఐవీ ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిదని చావు వార్త మెల్లిగా చెప్పాడు. దీంతో ఇపుడు తోటి నటులకు నిద్రపట్టడం లేదట. మృత్యువు కళ్ల ముందు కనిపిస్తోందని ఒకటే బోరుమని ఏడుస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు