Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో మళ్లీ నాట్యం చేస్తా

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2007 (15:38 IST)
IFM
పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి బిబిసీ రియాలిటి షోలో నాట్యం చేయాలన్న ఆరాటం మొదలయినట్లుంది. బిబిసీ రియాలిటీ షో నిర్వాహకుల భారతదేశానికి సంబంధించిన నాట్యాన్ని చేయమని తనకు ఆహ్వానం వస్తే వదిలిపెట్టనని చెపుతోంది ఈ 32 ఏళ్ల ప్రౌఢ సుందరి.

ఇంతకుముందు లండన్‌లో బిగ్ బ్రదర్ షో నిర్వహించిన షోలో శిల్పాశెట్టి పాల్గొంది. ఆ ప్రదర్శనలో శిల్పాశెట్టిపై కులవివక్షకు సంబంధించిన అంశాలను లేవనెత్తటంతో... దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అయితే చివరికి బ్రిటిష్ ప్రదర్శనలో 63 శాతం ఓట్లను సాధించి కిరీటాన్ని కైవసం చేసుకుంది.

బిగ్ బ్రదర్ అనుభవం దృష్ట్యా మళ్లీ మరోసారి అటువంటి ప్రాజెక్టులను ఒప్పుకునేదే లేదంటోంది. అంతేకాదు నిరంతరం తనపై కెమేరాలను పెట్టి చూపించే ప్రదర్శనలలో తాను పాల్గొనే ప్రశక్తే లేదని చెపుతోంది. ఏదేమైనా 'తిరిగే కాలు... తిట్టే నోరు ఆగదు' అన్నట్లు... నాట్యం చేయగల 'పొడుగు' కాళ్లు ఆగవుకదా....
అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

Show comments