రామ్ చరణ్‌ కోసం కాజల్ అగర్వాల్ ఫ్రీగా.... షారుక్‌కు ప్రియమణి ఫ్రీ...

Webdunia
బుధవారం, 2 ఏప్రియల్ 2014 (16:31 IST)
WD
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చిత్రం 'ఎవడు'లో అల్లు అర్జున్ సరసన ఓ అతిథి పాత్రలో నటించేందుకు మంచి సెక్సీ బ్యూటీ హీరోయిన్ కావాలని వెతుకుతూ కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారట. రామ్ చరణ్ ఫ్యామిలీతో ఉన్న క్లోజ్ రిలేషన్ కారణంగా ఆ పాత్రలో ఫ్రీగా నటిస్తానని చెప్పేసిందట కాజల్ అగర్వాల్.

ఈమధ్య హీరోల కోసం డబ్బులు తీసుకోకుండా నటించే బ్యాచ్ ఎక్కవయిపోతుంది. పేరుకు ఫ్రీగా నటించినా ఆనక వారికి కావాల్సినన్ని గిఫ్టులు వస్తాయని టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. అన్నట్లు ఇటీవల షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించేందుకు ప్రియమణి కూడా ఫ్రీగా నటిస్తానని ఒప్పేసుకుంది. మరి ప్రియకు డబ్బు కాకుండా ఏదయినా గిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది