ఓ అవకాశం ఇస్తే.. నేనేంటో చూపిస్తా : వీణా మాలిక్

Webdunia
File
FILE
పాకిస్థాన్ వివాదాస్పద నటి వీణా మాలిక్. భారతీయ చిత్ర పరిశ్రమలో నటించాలని తెగ ఆరాటపడిపోతోంది. కానీ, అవకాశాలు మాత్రం అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కన్నడ భాషలో పునర్‌నిర్మితమవుతున్న 'డర్టీ పిక్చర్' చిత్రంలో నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒడిషా రాజధాని పాట్నాలో జరిగిన ఒక వాణిజ్య కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో నటించాలని ఎంతో ఆశగా ఉందన్నారు. కానీ అవకాశాలు రావడం లేదన్నారు. బాలీవుడ్‌లో రాకపోయినా.. భోజ్‌పురి, గుజరాత్ ఇలా ఏ ప్రాంతీయ భాషలోనైనా అవకాశం లభిస్తే వదులుకునే ప్రసక్తే లేదని ఈ ముద్దుగుమ్మ చెపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments