Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాక్ ఆఫ్ ద టౌన్: బ్లూ ఫిల్మ్‌ క్వీన్‌కి ఫ్యామిలి స్టోరీస్ కావాలట!!!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (16:24 IST)
WD
తాజాగా బాలీవుడ్‌లో "జిస్మ్ -2" చిత్రంతో అడుగుపెట్టి అందాల ఆరబోత అందరకీ సమానత్వం అంటూ కుర్రాళ్ల నుండి ముసలాళ్ల దాక అందరిలో సెగలు రేపిన ఇండియన్ కెనెడియన్ శృంగార తార "సన్నీలియోన్". తాజాగా జిస్మ్-2తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది.

ఈ నీలి చిత్రాల పోర్న్ భామ జిస్మ్-2 చిత్రంతో హై వోల్టేజ్ రొమాంటిక్ సీన్లతో సిల్వర్‌స్క్రీన్‌పై సెగలు రేపిన ఈ బూతు భామకు రొమాంటిక్ సన్నివేశాల చిత్రాలతో బోర్ కొట్టిందట. తనకు ఫ్యామిలీ చిత్రాల కథాంశాలలో నటించాలనుందని ఫ్యామిలీ కథల కోసం వేట ప్రారంభించిందట.

ప్రస్తుతం రాగిణి ఎం.ఎం.ఎస్-2 చిత్రంలో నటిస్తున్న సన్నీ లియోన్ తన తరువాతి ఆఫర్లపై దృష్టి పెట్టిందట. ఈ బ్లూ ఫిల్మ్ భామకు ఇప్పటిదాకా చేసిన కథాంశాలతో బోర్ కొట్టిందట. డైరెక్ట్‌గా రొమాన్స్ సన్నివేశాలలో కిక్కులేక ఫ్యామిలీ కథలను వెతుక్కుంటున్న సన్నీ, వాటి విలువలను భ్రష్టుపట్టించేందుకు కంకణం కట్టుకుందంటున్నారు సినీ క్రిటిక్స్. ఎవరెన్ననుకున్నా ఐ డోంట్ కేర్ అంటుందట సన్నీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?