Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా బొడ్డు ఊపులు చూసి సల్మాన్ టెంప్టయ్యాడు... ముద్దిచ్చేశాడు!!

Webdunia
శుక్రవారం, 20 జులై 2012 (12:53 IST)
WD
టర్కీలో కత్రినా కైఫ్‌ 'ఏక్‌ థా టైగర్‌' అనే చిత్రంలో నటించడానికి వెళ్ళింది. అక్కడ దర్శకుడు కబీర్‌దాస్‌ ఆమె చేత బెల్లీ డాన్స్‌ చేయించాలనుకున్నాడు. ఈ చిత్రంలో హీరో సల్మాన్‌ఖాన్‌. కనుక ఆమె చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెంటనే అక్కడ బెల్లీ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది.

ఆమె నృత్యాన్ని ముందుగా సల్మాన్‌ ఖాన్‌ చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే లేచి కిస్‌ కూడా చేశాడట. దీంతో ఈ చిత్రంలో పాట హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.

ఈ చిత్రంలో 'మాషా అల్లా..'అంటూ సాగే గీతమొకటుంది. ఆ పాటలో భాగంగా వెంటనే బెల్లీ డాన్స్‌ స్టెప్స్‌ వస్తాయట. కత్రినా బెల్లీ ఊపులకు సల్మానే టెంప్ట్ అయ్యాడంటే అభిమానులు ఏ రేంజ్‌లో స్పందిస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో

Godavari : భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణానదులు

నా తండ్రి హెల్మెట్ ధరించి వుంటే ఇంత జరిగేది కాదు.. హోంగార్డు కుమారుడి సందేశం వైరల్

Telanagana doctor posts: తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments