నటి స్నేహ - స్నేహ భర్త ప్రసన్నలు విడిపోయారట... తమిళ సినీ తంబీలు

Webdunia
బుధవారం, 11 జులై 2012 (13:20 IST)
WD
తమిళ ఇండస్ట్రీలో తమిళ సినీ తంబీలు తారలపై చేస్తున్న ప్రచారం పక్కదోవ పడుతున్నట్లుగా ఉంటోంది. ఇటీవలే పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న నటి స్నేహ గురించి వారు రాసిన రాతలు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమై కూర్చున్నాయి.

నటి స్నేహ - ఆమె భర్త ప్రసన్నలు విడిపోయారంటూ తాటికాయంత హెడ్డింగులు పెడుతూ రాయడమే కాకుండా ప్రతి పత్రికలు అమ్మే షాపు వద్ద పెద్ద సైజు పోస్టర్లను సైతం అంటించారు. ఇది నిజమేనా అనుకున్న చాలామంది లోపల మేటర్‌ను చూస్తే మరోలా ఉంది.

అదేంటయా.. అంటే ఆషాఢమాసానికి స్నేహ తన పుట్టింటికి వెళ్లింది. కనుక అత్తవారింటిని...అంటే భర్తను విడిచి తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయాన్ని తంబీలు ఇలా రాసిపారేశారు. శుభం పలకరా పెళ్లికొడుకా అంటే.. ఏదో అన్నట్లుగా తమిళ సినీఇండస్ట్రీ తంబీల వాలకం ఉన్నదంటూ... ఇలాంటి రాతలు రాయడంపై కాస్తంత విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

Show comments