నా మొగుడుతో చేసిన శృంగారాన్నే నెట్‌లో పెడుతుంటా... సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (13:23 IST)
PR
మనం ఏది వద్దనుకుంటామో అది తిరిగి బంతిలా మనముందుకు వస్తే అదే జీవితమంటూ... జీవితాన్ని వడపోసిన దానిలా చెబుతోంది కరన్‌ మల్హోత్రా.. ఉరఫ్‌ సన్నీ లియోన్‌. బూతు చిత్రాల్లో చేస్తున్నానని తల్లిదండ్రులకే చెప్పి మరీ చేసిన ఈ భామ ఆ ఫీల్డులో ఉన్న డానియల్‌ను పెళ్ళిచేసుకుంది.

అతనితో మాత్రమే శృంగారంలో పాల్గొంటానననీ, ఆ చిత్రాలే ఇంటర్‌నెట్‌లో దర్శనమిస్తాయని చెబుతోంది. సెక్స్‌ని వ్యాపారం చేసుకోవడంలేదు.. మాకూ మనసుందంటూ.. నీతులు వల్లిస్తోంది.

మరయితే ఇలా నెట్‌లో సెక్స్ దృశ్యాలను ఎందుకు పెట్టాల్సివచ్చిందో మాత్రం చెప్పడంలేదు. కేవలం పబ్లిసిటీ కోసమేనా అంటే.. అవును.. ఈ ప్రపంచంలో నేనంటూ ఉన్నానని తెలియడం కోసమేనని నంగనాచి కబుర్లు చెపుతోంది. మళ్ళీ నీలిచిత్రాల్లో నటించాల్సివస్తే శ్రద్ధగా నటిస్తాననీ, అదికూడా ఒక పని అంటూ ఎంతమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా చెప్పేస్తుంది. ఈ భామ ప్రస్తుతం జిస్మ్‌-2లో నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?