Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీ లియోన్ ఎక్స్‌పర్ట్ కావచ్చు... కానీ నేను లవ్‌లో ఎక్స్‌పర్ట్‌ని

Webdunia
సోమవారం, 25 జూన్ 2012 (16:17 IST)
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ హీరోయిన్‌గా జిస్మ్ - 2 చిత్రాన్ని పూజాభట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని బెడ్రూం సన్నివేశాలను ఇటీవల రాందీప్ హూడా, సన్నీలియోన్‌పై చిత్రీకరించారు. బెడ్రూం సన్నివేశం అనేసరికి సన్నీ లియోన్ రెచ్చిపోయి నటించిందట. 

నటించింది అనేకంటే... జీవించిందట. ఆమె నటన ముందు రాందీప్ నటన తేలిపోయిందట. దాంతో అక్కడి యూనిట్ సభ్యులు సన్నీ లియోన్ బెడ్రూం సీన్లో అదరగొట్టేసింది గురూ.. అని తెగ పొగుడారట.

సన్నీని అలా పొగడ్తలతో ముంచెత్తడంపై చిర్రెత్తిన రాందీప్... సన్నీ లియోన్ సెక్స్‌లో ఎక్స్‌పర్ట్ అయితే కావచ్చు... కానీ నేను మాత్రం లవ్‌లో ఎక్స్‌పర్ట్‌ని. లవ్ ఫీలింగ్స్ నేను చూపించినట్లు సన్నీ చూపించలేదు. కాకపోతే సెక్స్ టైపు ఫీలింగ్స్ ఆమె నాకంటే ఎక్కువగా చూపించొచ్చు అంటూ అక్కసు వెళ్లగక్కాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?