Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పోజింగ్‌తో రేటింగ్‌ పెంచుకున్న భామలు!

Webdunia
శనివారం, 23 జూన్ 2012 (12:33 IST)
శృంగారం.. మోతాదుగానే ఉంటేనే మంచిది. శృతిమంచితే వెగటపుట్టిస్తుంది. గ్లామర్‌ కూడా అంతే. బాలీవుడ్‌లో ఈ మధ్య పోటా పోటీగా ఇద్దరుభామలు తమ అందాల్ని ఆరబెట్టే విధంగా ట్విట్టర్‌లో పోటీపడుతున్నారు. 

సన్నీలియోన్‌, పూనమ్‌ పాండే ఇద్దరూ... ట్విట్టర్‌లో తమ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. సన్నీ కంటే పాండేకి 14 వేల ఫాలోవర్స్‌ ఎక్కువగా ఉండడం విశేషం. ఏదో కారణంగా రాజకీయనాయకులు మీడియా ముందుకు వచ్చినట్లే మీరు తమ అందాలతో ముందుకు వస్తున్నారు.

ఆల్‌రెడీ "జిస్మ్‌-2"లో సన్నీలియోన్ నటిస్తోంది. ఈ చిత్రంలో సన్నీ ధరించిన లోదుస్తులు సహా వేలం వేయాలని దర్శకత్వం వహిస్తున్న పూజాభట్‌ ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇక ఎంతవరకు వీరి రేటు పటుకుతుందో వేచి చూడాల్సిందే మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments