Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వుతూ ఫోజిస్తోంది.. బూతును పబ్లిక్‌ చేస్తోంది సన్నీ లియోన్!

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:36 IST)
FILE
హాలీవుడ్‌లో ప్లేబాయ్‌ పత్రికలో కవర్‌ పేజీపై ఫోజిచ్చేందుకు నటీమణులు ఎగబడుతుంటారు. ఆ పత్రికకున్న క్రేజ్ అలాంటిది. అది ఇండియాకు పాకింది. లేటెస్ట్‌గా బ్లూఫిల్మ్‌ నటి సన్నీలియోన్‌ ఫొటోలను కవర్‌ పేజీపై వేయడానికి బాలీవుడ్‌లో పత్రిక వెనుకడుగువేయలేదు. ట్రాన్స్‌పరెంట్‌ చీరలోని తన ఎద సౌందర్యాన్ని కన్పించేలా కవర్‌ పేజీ కోసం ఫోజిచ్చింది సన్నీ. దీనికి క్రేజ్‌ వచ్చినప్పటికీ... పాశ్చాత్య కల్చర్‌తో హిందూ సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ముంబైలో హిందూ సంఘం వారు అభ్యంతరం చెబుతున్నారు.

ఇదిలా ఉండగా... ఇంతవరకు ఎవరూ ఇటువంటి స్థితికి దిగజారలేదని పలువురు నటీమణులు, హీరోలు కామెంట్‌ చేయడం విశేషం. సన్నీ ఐటం సాంగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడంతో దర్శకులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ కవర్‌పేజీపై వివాదం జరుగుతోంది. ఇదికాకుండా... అదే పత్రికలో లోపల సన్నీన్యూడ్‌గా ఉన్న స్టిల్‌ కూడా ప్రచురించిందని ఇటువంటి వాటికి సెన్సార్‌ ఉండాలని కొన్ని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments