పవన్ నుంచి విడాకులు కోరుతున్న రేణూదేశాయ్?

Webdunia
File
FILE
రేణూదేశాయ్.. మాజీ నటి. టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి. గత కొంతకాలంగా రేణూ దేశాయ్‌కూ, పవన్‌ కళ్యాణ్‌కు మధ్య విభేదాలు పొడచూపినట్టు హైదారాబాద్ ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటిని నిజం చేసేలా రేణూ దేశాయ్ వ్యవహారశైలీ కూడా ఉంది. ఇకపై పవన్‌తో కలిసి ఉండలేనన్న నిర్ణయానికి వచ్చిన రేణూ దేశాయ్... పవన్‌ను విడాకులు కోరినట్టు తాజా సమాచారం.

ఇప్పటికే మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఫ్యామిలీ కష్టాలు మాత్రం వీడటంలేదు. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడన్న పేరు పవన్‌కు ఉంది. అయితే, తన తాజా చిత్రం "గబ్బర్ సింగ్‌" షూటింగ్ సమయంలోనే భార్య రేణూతో విభేదాలు పెరిగినట్టు వినికిడి. అందుకే రేణూదేశాయ్.. విడాకులు కోరినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆమె పది కోట్ల రూపాయల భరణం కోరినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

Show comments