Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సీ భామ నీతూ చంద్ర స్విమ్మింక్ పూల్ సీక్రెట్!!

Webdunia
బుధవారం, 2 మే 2012 (11:21 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సెక్సీ హీరోయిన్లలో నీతూచంద్ర ఒకటి. ఈ ముద్దుగుమ్మ... ఈ మధ్య కాలంలో తన అందాలను తెగ ఆరబోస్తోంది. పైపెచ్చు.. తన అందాలను మరింత సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని సీక్రెట్ టిప్స్‌ను పాటిస్తోంది. ఇలాంటి వాటిలో ఒకటి స్మిమ్మింగ్ పూల్ టిప్స్ ఒకటి. 

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోజంతా ఔట్‌డోర్ షూటింగ్‌లతో బిజీగా గడిపే పలువురు హీరోయిన్లు సమీపంలో ఉండే స్విమ్మింగ్ పూల్స్‌లలో సేదతీరుతూ ఎండ వేడిమిని ఉపశమనం పొందుతున్నారు. ఇదే సూత్రాన్ని నీతూచంద్ర కూడా పాటిస్తోందట.

ఔట్‌డోర్ షూటింగ్‌లో రోజంగా బిజీగా గడిపే తాను.. సాయంత్రం షూటింగ్‌ ముగించుకుని తన హోటల్ గదికి వచ్చిన తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌లో ఓ గంట పాటు ఉంటా సేదతీరుతూ తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నట్టు చెప్పాది. ఇదే తన చర్మసౌందర్యం రహస్యమని ఈ సెక్సీ భామ చెపుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు దాటుతున్న అమ్మాయిలను తాకిన వారి కీళ్లు ఇరగ్గొట్టిన పోలీసులు (video)

Tantrik: తాంత్రికుడిచ్చిన సలహా.. మనవడిని చంపిన తాతయ్య.. కారణం తెలిస్తే షాకవుతారు?

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

బిచ్చగాళ్లపై మిజోరం సర్కారు ఉక్కుపాదం

Floods : నిర్మల్ జిల్లాలో భారీ వరదలు.. హైవేలోకి వరదలు.. ట్రాఫిక్ మళ్లింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?