తెలుగు ప్రేక్షకులకు సన్నీ లియోన్ అందచందాలు!!

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2012 (17:36 IST)
File
FILE
సన్నీ లియోన్... కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. 'బిగ్ బాస్-5' తర్వాత భారతీయ సినీ మార్కెట్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంది. ఈ ఇండో-కెనడియన్ పోర్న్ గర్ల్ త్వరలోనే టాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేయనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ నిర్మిస్తున్న 'జిస్మ్-2' చిత్రం షూటింగ్ శరవేగంగా రాజస్థాన్‌లో జరుగుతోంది.

కొద్దిగా పోస్ట్, ప్రీ ప్రొడక్షన్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, టాలీవుడ్ తాజా సమాచారం మేరకు.... 'జిస్మ్-2' చిత్రాన్ని తెలుగులోకి అనువదించనున్నారు. గతంలో అనేక బాలీవుడ్ చిత్రాలు తెలుగులోకి అనువదించగా, పలు చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

తాజాగా, విద్యాబాలన్ నటించిన "డర్టీ పిక్చర్", "రాగిణి ఎంఎంఎస్" వంటి చిత్రాలు కూడా తెలుగులోకి అనువదించగా, మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా.. 'డర్టీ పిక్చర్'కు తెలుగులో రికార్డు కలెక్షన్లు వచ్చాయి. దీంతో సన్నీ లియోన్ నటిస్తున్న "జిస్మ్-2" చిత్రాన్ని టాలీవుడ్‌లోకి అనువదించాలని నిర్మాతలు నిర్ణయించారు. సో.. తెలుగు ప్రేక్షకులకు కూడా సన్నీ లియోన్ తన అందచందాలను చూపించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి