Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాన్సిక మరో నమిత అవుతుందా?

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2012 (10:43 IST)
WD
ఇటీవలే హాన్సిక బాడీ పిప్పళ్ల బస్తాలా తయారైందని ఫిలిం నగర్‌ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పట్టుమని 20 యేళ్లు కూడా దాటని ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు.

తమిళంలో ఇటీవలే ఓ చిత్రంలో 'ఓకే ఓకే'. అందులో కామెడీ ప్రధానంగా నటించింది. ఆమెను కేవలం కామెడీగా ఉపయోగించుకున్నారు. పైగా కొన్ని చోట్ల నమిత గుర్తుకురావడంతో ఆమె స్థానాన్ని భవిష్యత్‌లో పూర్తి చేస్తుందనే కొందరవు నిర్మాతలు ఆఫర్లు వెలిబుచ్చారట.

పైపెచ్చు.. ఎక్కువ తినకుండా జాగ్రత్తలు తీసుకోమ్మా అంటూ కొందరు ఉచిత సలహాలు సైతం ఇచ్చారట. ప్రస్తుతం తాను లావెక్కాననే ఫీలింగ్ ఆమెలో బలంగా నాటుకుని పోయింది. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తాయోలేదో అన్న సందిగ్ధంలో పడిపోయిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో

Godavari : భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణానదులు

నా తండ్రి హెల్మెట్ ధరించి వుంటే ఇంత జరిగేది కాదు.. హోంగార్డు కుమారుడి సందేశం వైరల్

Telanagana doctor posts: తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments