Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీతో పబ్లిసిటీకి షాజన్ పదమ్‌సీ సై అంటోంది!

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2012 (11:48 IST)
రామ్‌చరణ్‌ సరసన 'ఆరెంజ్‌'లో నటించిన భామ షాజన్‌ పదమ్‌సీ. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో సెంటిమెంట్‌ ప్రకారం తెలుగులో ఒక్క అవకాశం రాలేదు. అందుకే బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. 'దిల్‌ తో బచా హైజీ' అనే సినిమాలో అవకాశం కొట్టేసింది. 

కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడకపోవడంతో ఆమెకు నిరాశే మిగిలింది. అయితే ఆమెకు అనుకోకుండా హౌస్‌ఫుల్‌-2 లాంటి పెద్ద చిత్రంలో అవకాశం దొరికింది. ఇక్కడే చిన్న ట్విస్ట్‌ ఉంది. చిత్ర దర్శకనిర్మాతలు ఈ చిత్రం పబ్లిసిటీని వెరైటీగా చేయాలని నిర్ణయించారు.

దానికి పదమ్‌సీ ఓకే అన్నదట. ఆ సినిమాలో బికినీ సీన్‌ ఒకటుంది. దాన్ని అందాల తార చేయడానికి సిద్ధమైంది. 2 పీస్‌ బికినీతో కన్పించడం తనకు అభ్యంతరం లేదని చెప్పేసింది. మరి ఆమె ప్లాన్‌ ఏమవుతుందో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ బంద్.. కేబుల్ కోత వల్లే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపీనాథ్ భార్య మాగంటి సునీత

Mithun Reddy: రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయిన మిథున్ రెడ్డి

Sharmila: వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజారెడ్డి నిజమైన రాజకీయ వారసుడు- షర్మిల

Doctors: వైద్యులపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి.. ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

Show comments