డబ్బులే డబ్బులు: సన్నీ లియోన్

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2012 (09:36 IST)
పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్ కొత్త భాష్యం చెబుతోంది. మామూలు సినిమాలాగే అడల్ట్‌ ఫిలిమ్స్‌ కూడా ఆ టేస్ట్‌ ఉన్నవారి కోసం తీసేవేనని తెగేసి చెబుతోంది. తాజాగా జిస్మ్‌-2లో ఆమె నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడింది. 

మహేష్‌భట్‌ కూడా తన ఐడియాలను తప్పు పట్టలేదని చెప్పుకుంటోంది. ఈ షూటింగ్‌ అయ్యాక మళ్ళీ విదేశాల్లో మరో పోర్న్‌ సినిమాలో నటిస్తాని చెప్పింది. అయితే అవి చేస్తున్నందుకు సిగ్గుపడటంలేదు. తాను బేసిక్‌గా ఇండియన్‌ననీ, మొదట్లో ఇంట్లో అర్థంచేసుకోలేదనీ, కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారని చెపుతోంది.

పోర్న్‌ ఇండస్ట్రీలో డబ్బులే డబ్బులనీ, అక్కడ వచ్చిన ఆదాయం ఎక్కడా రాదని నిర్మొహమాటంగా చెపుతోంది ఈ ఇండో కెనడియన్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

Kavitha Son Political Debut: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రోడ్డుపైకి వచ్చిన కవిత కుమారుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు