బాలీవుడ్ హాట్ నటి బిపాసాను పెళ్లాడనున్న రానా?

Webdunia
File
FILE
బాలీవుడ్ చిత్ర రంగానికి చెందిన హాట్ నటి బిపాసా బసును టాలీవుడ్ యువ హీరో రానా వివాహం చేసుకోనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ కేంద్రంగా ప్రచురితమయ్యే ఆంగ్ల పత్రిక ఒకటి వార్తా కథనాన్ని ప్రచురించింది.

బిపాసాను వివాహం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా పచ్చజెండా ఊపారని, మిగిలిన విషయాలు చర్చించుకునేందుకు వీరంతా త్వరలోనే రామానాయుడు స్టూడియోలో కలుసుకోనున్నట్టు సమాచారం.

ఈ వార్తను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. యువ హీరో అయిన రానా.. ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు చర్చించుకుని, రానాకు ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పారట. ఆ తర్వాతే తెలిసింది వారికి. ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఆ పత్రిక ఈ తరహా కథనాన్ని ప్రచురించినట్టు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

Show comments