Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్ పంపించాడా..? ఐతే నువ్వు లోపలికి రాకు: లక్ష్మీరాయ్

Webdunia
మంగళవారం, 20 మార్చి 2012 (10:04 IST)
రాఘవ లారెన్స్‌కు, హీరోయిన్ లక్ష్మీరాయ్‌‌కు ఎంతోకాలంగా ఎఫైర్‌ నడుస్తుందనే వార్త వినబడుతూనే ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు ఈమెనే హీరోయిన్‌గా తీసుకుంటుంటాడు. మున్నా.. చిత్రంతో ఇద్దరి మధ్య బంధం గట్టిపడింది.

ఎఫైర్‌ విషయంలో ఒకసారి అడిగినప్పుడు అదేమీ లేదని లక్ష్మీరాయ్‌ తెలియజేసింది కానీ ఖండించలేదు. అయితే ఇటీవలే ఓ చిత్ర కథ గురించి లక్ష్మీరాయ్‌కు చెప్పడానికి చెన్నైలో ఆమె ఇంటికి వెళితే లారెన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇంటి లోపలికి అనుమతించకుండా బయటకు పంపిందట. లారెన్స్‌ "రెబల్‌" బిజీలో ఉన్నాడు.

లక్ష్మీరాయ్‌ బాలయ్య అధినాయకుడులో ఓ క్యారెక్టర్‌ ప్లే చేసింది. ఏమైందో ఏమోకానీ.. లారెన్స్‌ చిత్రంలో చేయనని తన మేకప్‌ ఉమన్‌ ద్వారా తెలియజేసిందట. టాలీవుడ్ అగ్రహీరోలు మంచి ఆఫర్లు ఇస్తామని చెప్పారేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments