Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యారాయ్ కుమార్తె పేరు ఆరాధ్య!!

Webdunia
బుధవారం, 14 మార్చి 2012 (11:04 IST)
File
FILE
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ కుమార్తెకు ఆరాధ్యగా బాలీవుడ్‌ బిగ్ బి ఫ్యామిలీ నాకరణం చేసినట్టు సమాచారం. గత యేడాది నవంబరు 16వ తేదీన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులు ఓ పండండి పాపకు జన్మిచ్చిన విషయం తెల్సిందే.

అయితే, ఈ పాపకు పెట్టే పేరుపై వివిధ రకాల పేర్లు మీడియాలో వచ్చాయి. వీటిపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఎన్నడూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో.. నాలుగు నెలల తర్వాత ఐశ్వర్యారాయ్ కుమార్తెకు పేరును పెట్టారు.

ప్రముఖ పత్రిక కథనం మేరకు.. బచ్చన్ మనుమరాలి పేరును సంస్కృతం పేరు 'ఆరాధ్య'గా నామకరణం చేసినట్టు ఆ పత్రిక పేర్కొంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ఉండేలా ఈ పేరును పెట్టినట్టు తెలుస్తోంది.

' బిగ్ బి' కుమార్తె శ్వేతా కాడూ నందా కుటుంబానికి కోడలిగా వెళ్లిన విషయం తెల్సిందే. ఈమెకు పుట్టిన ఇద్దరు కుమార్తెలకు కూడా నవ్యా నవేలి, అగస్త్యగా పేరు పెట్టారు.

Sammary : A leading daily broke the news of Beti B’s name being registered a couple of days back. According to the daily, Big B’s granddaughter has been named Aaradhya.
అన్నీ చూడండి

తాజా వార్తలు

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

బీసీలకు న్యాయం చేయాలంటే.. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి నిలబడతాం: కేటీఆర్

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments