Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్లీథింగ్ : కాజల్ అగర్వాల్!!

Webdunia
గురువారం, 8 మార్చి 2012 (10:49 IST)
చిత్రాల్లో న్యూడ్‌గా (శరీరంపై నూలు పోగు లేకుండా) నటించడం అనే విషయం చాలా సిల్లీథింగ్ అని బాలీవుడ్ సుందరాంగి కాజల్ అగర్వాల్ అంటున్నారు. అందువల్ల గతంలో విడుదలైన తన న్యూడ్ ఫోటోల గు రించి వస్తున్న వివిధ రకాల వార్తలు, కామెంట్లపై పెద్దగా ఆశ్చర్యపడనక్కరలేదని ఈ భామ చెపుతోంది. 

' బొమ్మలాటం' అనే చిత్రంతో కోలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... ఒక తమిళ సినీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐఎఫ్ఎం మ్యాగ్‌జైన్ ముఖ పుటకు న్యూడ్ ఫోటో ఇచ్చింది తానేనని అంగీకరించారు. అయితే, న్యూడ్‌గా కెమెరామెన్ నిలబడి ఫోటోలకు ఫోజు ఇవ్వలేదని చెప్పారు.

ఈ ఫోటోలకు ఫోజు ఇచ్చే ముందు.. ఒక ప్లాస్టర్‌ను అంటించుకుని ఫోజులు ఇచ్చానని చెప్పారు. అయితే, ఆ ఫోటోలను పబ్లిష్ చేసే ముందు ప్లాస్టర్‌ను తొలగించి ఫోటోలను పబ్లిష్ చేశారని చెప్పారు. దీనిగురించి పదేపదే ఆలోచన చేస్తూ... బుర్రను వేడెక్కించుకోవడం కంటే.. ప్రశాంతంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. అంతేకాదండీ.. ఇలాంటి విషయలాన్నీ చాలా సిల్లీథింగ్స్ అని కాజల్ అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

Telangana: కామారెడ్డిలో భారీ వరదలు- నీటిలో చిక్కుకున్న ఆరుగురు.. కారు కొట్టుకుపోయింది.. (videos)

అవన్నీ తడిసిన టపాసుల్లాంటివి.. ఎప్పుడూ వెలగవు.. కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments