పిటపిటలాడే అందాలతో పిచ్చెక్కిస్తున్న మయూరి!

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2011 (12:11 IST)
గతంలో 'లక్స్ పాప్.. లక్స్ పాప' అంటూ "నరసింహ నాయుడు" చిత్రంలో చిందేసి కుర్రకారును మత్తెక్కించిన ముద్దుగుమ్మ మయూరి అలియాస్ ఆశాషైనీ. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరమైన ఈ భామ.. తిరిగి తన అందచందాలను ప్రదర్శించి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు
సిద్ధమైంది.

ఇందుకోసం మిగిలిన హీరోయిన్ల అనుసరించే చిట్కాలనే ఈమె కూడా పాటించనున్నారు. అదే.. తన శరీర అందాలను ప్రదర్శించడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చేందుకు సిద్ధమైంది.

ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నప్పటికీ తన జాతకంలో మార్పు రాలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్‌లలో పాల్గొంటూ తన పిటపిటలాడే అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో వారం రోజుల కిందట జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మయూరి.. వైట్ డ్రెస్‌లో తన లోలోపలి అందాలను, సెక్సీ తనాన్ని బాహాటంగానే ప్రదర్శించింది. ఇప్పుడు బ్లాక్ డ్రెస్‌తో… బాప్ రే అనిపించేలా ఫోటోలను విడుదల చేసింది.

మరి ఈవిడ ఆరబోస్తున్న అందాలను చూసైనా…ఏ నిర్మాతో, దర్శకుడు ముందుకు వస్తాడో? లేదో వేచి చూడాల్సిందే. గతంలో ఈమె కంటే ఎక్కువ మోతాదులోనే అందాలను ఆరబోసిన హీరోయిన్లు కంటికి కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?