బికినీ వేస్తా.. వేశ్యగా చేస్తానంటున్న "డర్టీ పిక్చర్" విద్యాబాలన్!!

Webdunia
బుధవారం, 23 నవంబరు 2011 (19:30 IST)
సిల్క్‌స్మిత జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం "డర్టీపిక్చర్"లో హాట్‌సీన్స్‌లోనూ ఎంజాయ్‌ చేస్తూ నటించిన విద్యాబాలన్‌ తన రూటును మార్చలేదు. ఆ చిత్రంపై ఎంత గొడవ జరుగుతుంటే.. అంత పేరు వస్తుందని ముసిముసి నవ్వులు చిలికిస్తుంది. 

తాజాగా ఆమె ఓ హిందీ చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చింది. అందులో బికీనీలో నటించడానికి సై అంటూ చెప్పింది. అవసరం మేరకే పాత్ర పరిమితి మేరకే ఆ బికినీ ఉంటుందని చెబుతూ... అందులో వల్గారిటీ అనేది ఏమీ ఉండదని.. ఈత కొడితే బికినీలు కాక మరేమి దుస్తులు వేసుకుంటారని ఎదురు ప్రశ్నిస్తుంది.

ఉదాహరణగా.. వేశ్య పాత్ర వేయాల్సివస్తే.. వేశ్యలాగానే ప్రవర్తించాలి కదా అంటూ కౌంటర్‌ వేస్తుంది. మరి శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా రియల్‌గా చేయాల్సిందే కదా అంటుందేమో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

Show comments