భావన హోమ్లీ గ్లామర్: చొంగ కార్చుకుంటున్న మాలీవుడ్

Webdunia
శనివారం, 12 నవంబరు 2011 (12:36 IST)
సినిమా ఫీల్డు అంటే గ్లామర్ పరిశ్రమ అని తనకు తెలుసుననీ, ఐతే గ్లామర్ పేరుతో స్కిన్ షో చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో చేయనని అంటోంది మలయాళం బ్యూటీ భావన. ప్రస్తుతం మలయాళ కుర్రకారు భావన పేరు చెబితే చొంగ కార్చుకుంటున్నారట. ఆమె నటించిన సినిమా వస్తే చాలు ఎగబడి చూస్తున్నారట. 

ఇదిలావుంటే భావనకు కోలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందట. అదీ యంగ్ హీరో కార్తి సరసన చేయాలంటూ ఆఫర్ చేశారట. తొలుత ఒప్పుకున్న భావన, చిత్రంలో తన క్యారెక్టర్ తెలుసుకుని నో అని చెప్పేసిందట.

కారణం ఏంటయా... అని ఆరా తీస్తే... ఆ చిత్రంలో మోతాదుకు మించిన అందాల ప్రదర్శన చేయాల్సి ఉంటుందని సదరు చిత్ర దర్శకుడు ఆమెను అడిగాడట. నటించమంటే నటిస్తాను కానీ.. అందాల ప్రదర్శన మాత్రం చేయనని తెగేసి చెప్పిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments