Webdunia - Bharat's app for daily news and videos

Install App

11.11.11న ఐశ్వర్యారాయ్ పండంటి బిడ్డకు జన్మనిస్తుందట...?!!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2011 (13:22 IST)
FILE
ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన దగ్గర్నుంచి రకరకాల వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వార్త వెలికి వచ్చింది. అదేమంటే ఆమె 11 - 11 - 11న పండంటి బిడ్డకు జన్మనిస్తుందన్న విషయం. ఇందుకోసం ముంబైలోని సెవెన్‌స్టార్ ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు కూడా చేసేశారట.

వైద్యుల రిపోర్టు ప్రకారం ఐశ్వర్యారాయ్ ఈ నెల 10 నుంచి 15 మధ్య ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆమె నవంబరు 11నాడే ప్రసవిస్తుందని ఐష్ కుటుంబసభ్యులు అనుకుంటున్నారు.

వందేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అరుదైన రోజునాడు ఐశ్వర్యారాయ్ బిడ్డకు జన్మనివ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలావుంటే గత నెల 11వ తేదీనాడు అభిషేక్ బచ్చన్ తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?