Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రియా.. హవ్వ... ఊరూ పేరూ లేని హీరోతో నటిస్తున్నావా..?!!

Webdunia
బుధవారం, 2 నవంబరు 2011 (12:25 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, జాతీయస్థాయి ఉత్తమ నటుడు విక్రమ్... ఇలా అగ్రతారాగణంతో నటించిన శ్రియను ఇప్పుడా తారలు పట్టించుకోవడం లేదట. కుర్ర హీరోయిన్లను బుక్ చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు తప్పించి శ్రియవైపు చూడటం లేదట. 

ఒకవేళ ఛాన్సులకోసం వెళుతుంటే క్షేమసమాచారాలను కనుక్కుని మర్యాదపూర్వకంగా పంపించి వేస్తున్నారట. అంతేతప్ప ఛాన్సులిస్తామని మాత్రం హామీ ఇవ్వడం లేదట. దీంతో ఉస్సూరుమంటున్న శ్రియ చిన్నచిన్న హీరోలతో కూడా సై అనేందుకు సిద్ధపడుతోందట.

ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా బుక్ అయ్యిందట. ఈ విషయం తెలుసుకున్న ఓ పిల్లజర్నలిస్టు.. ఊరూ పేరూ లేని ఓ కొత్త హీరోతో నటిస్తున్నావా శ్రేయా..? అంటూ అడిగాడట. దీంతో చిర్రెత్తిన శ్రియ... నా ఇమేజ్‌కు తగిన హీరోతోనే చేస్తున్నాననీ, సినిమా వచ్చాక చూడమని అతడిపై మండిపడిందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments