నా అందం చూసి చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు!!

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2011 (13:12 IST)
File
FILE
నా అందానికి చాలా మంది కుర్రాళ్లు డంగై పోయారని టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ చెపుతోంది. తాను కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించమని చాలా మంది కుర్రాళ్లు వెంటపడ్డారు. నేనూ చాలా స్ట్రిక్ట్. అందుకే ఎవరికీ ఓకే చెప్పలేదు. ఎందుకంటే అపుడు నాది ప్రేమించే వయస్సు కాదని అంటోంది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాకుండా, తాను ఇపుడే పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెపుతోంది. ముందుగా ఆ.. అనుభవం పూర్తయ్యాకే పెళ్లికి సిగ్నల్ చెప్తానని అంటుంది. ఇంతకీ ఆ అనుభవం అంటే.. ప్రేమ అనుభవమట. తనకు నచ్చిన వ్యక్తితో ప్రేమ పాఠాలు పూర్తయ్యాకే పెళ్లి పీటలు ఎక్కుతానంటోంది.

ప్రేమించుకోవడం ద్వారా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, ఎదుటివారి ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకునే వీలుంటుంది. ఇలా చేయడం ద్వారా వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందనేది నా నమ్మకం అని అంటోంది హరిప్రియ. అలాగనీ.. తాను పెద్దలు కుదిర్చిన పెళ్లికి వ్యతిరేకం కాదన్నారు. అంతేకాకుండా.. కెరీర్‌లో స్థిరపడిన తర్వాతే ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తానంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments