స్క్రిప్ట్‌ను ఆమెతో డిస్‌కస్‌ చేస్తానంటోన్న స్నేహ

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2011 (15:35 IST)
ఎవరు ఎప్పుడు కలుస్తారో.. ఎలా స్నేహితులుగా మారతారో విచిత్రంగా ఉంటుంది. నటి స్నేహ, సమంతలు అలానే అయ్యారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకుంటున్నారు.

ఒక తమిళ చిత్రంలో ఇద్దరం కలిసి నటించామనీ, తమ ఇద్దరి ఆలోచనలు కలిశాయని అంటున్నారు. ఒకరికొకరి అభిప్రాయాలు ఒకేలా ఉండటంతో గొప్ప స్నేహితులుగా మారిపోయామని చెపుతున్నారు. సమంత కన్పించకపోతే ఏదో ఫీలింగ్‌ కలుగుతుదని స్నేహ చెబుతోంది.

ఇటీవలే ఈ ఇద్దరు భామలు లండన్‌ టూర్‌‌కు వెళ్లి అక్కడ షాపింగ్‌ చేసి వచ్చారు. నేను స్క్రిప్ట్‌ డిస్కషన్ చేస్తే.. మా అమ్మతోనే చేస్తా. ఇప్పుడు సమంతతో కూడా చర్చిస్తున్నా. తను అలానే చేస్తుంది అంటోంది.స్క్రిప్ట్‌ను ఆమెతో డిస్‌కస్‌ చేస్తానంటోన్న స్నేహ
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

సర్పంచ్ పదవికి వేలం పాట... ధర రూ.73 లక్షలు.. పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థులు..

Schools: అన్నమయ్య జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ, రాహుల్‌కు ఆహ్వానం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

Show comments