Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వనకన్య వండర్ వీరుడు" సిలిండర్ ఆర్తీకి కలిసొస్తుందా!?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2011 (11:15 IST)
ఆర్తీ అగర్వాల్ గుర్తుందా..? అదేనండీ మెగాస్టార్ చిరంజీవి "ఇంద్రా"లో నటించిన ఆర్తీ అగర్వాల్.. మళ్లీ తన అదృష్టాన్ని టాలీవుడ్‌లో పరీక్షించుకోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న ఆర్తీ అగర్వాల్‌కు "నేనున్నాను" చిత్రం ద్వారా సిలిండర్ అనే పేరొచ్చింది. 

తర్వాత ఈ అమ్మడుకు ఆఫర్లు మెల్ల మెల్లగా కరువయ్యాయి. దీనికి తోడు ఓ హీరోతో ప్రేమ విఫలం కావడంతో ఆర్తీ సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీలో ఆర్తీని కదిలించే నిర్మాతలు లేకపోవడంతో అమ్మడు పెళ్లి చేసుకుని అమెరికాకు తుర్రుమంది.

ఈ నేపథ్యంలో, పెళ్లికి తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆర్తీ అగర్వాల్‌ తాజాగా సోషియో ఫాంటసీ సినిమా "వనకన్య వండర్ వీరుడు" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు సంపాదించి పెడుతుందని ఆర్తీ అగర్వాల్‌ నమ్ముతోంది.

శివంగు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ ఐదో తేదీన విడుదల కానుంది. మరి సిలిండర్ ఆర్తీ అగర్వాల్‌కు ఈ సినిమా ఎంత మేరకు కలిసొస్తుందా వేచి చూడాలి..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments