ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2011 (21:28 IST)
తన బాత్రూం సీక్రెట్స్, బెడ్రూం వీడియోలను యూ ట్యూబ్ పీకి పారేయడంపై పూనమ్ పాండే తెగ బాధపడిపోతోంది. తను విడుదల చేసిన ఆ రెండు వీడియోలు కేవలం శాంపిల్ వీడియోలు మాత్రమేననీ, అసలు సిసలైన వీడియోలు పెట్టాలని అనుకుంటుండగా యూ ట్యూబ్ అనవసరంగా ఆ వీడియోలను తొలగించేసిందని అంటోంది. 

తన బాత్రూం సీక్రెట్స్ వీడియోను పోస్ట్ చేసినప్పుడే 18 ఏళ్ల లోపు పిల్లలు ఆ వీడియోలను చూడవద్దంటూ హెచ్చరిక జోడించాననీ, అలా చెప్పినప్పటికీ అభ్యంతరం ఎందుకో తనకు అర్థం కావడం లేదని వాపోతోంది. బాత్రూం సీక్రెట్స్ వీడియోలోనే దాదాపు దుస్తులను విడిచేసినట్లు చూపించింది. ఇక మిగిలిన వీడియోల్లో పూర్తిగా విప్పేసి కనిపించినా కనిపిస్తుందేమోనన్న భయంతో యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు చెప్పడాన్ని పూనమ్ ఖండిస్తోంది.

అందంగా ఎలా కనిపించాలో తనకు తెలుసుననీ, అయినా చూసేవారికి లేని సిగ్గు నాకెందుకు అంటూ పొగరు సమాధానాలు చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. తను వీడియోలను చూసి బాలీవుడ్ హాట్ సెక్సిణి పారిస్ హిల్టన్ లాంటివారు తన బాటలో పయనించేందుకు ఉత్సుకత చూపడాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని డబ్బా కొట్టుకుంటోంది పూనమ్. ఎవరు పిచ్చి వారికి ఆనందం అంటే ఇదేనేమో..?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

Show comments