Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా, మధుశాలినిల మధ్య స్మాల్‌ టచ్‌!

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2011 (12:30 IST)
దగ్గుబాటి రానా చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఏదో రకంగా వివాదాల్లో ఉంటూనే ఉన్నాడన్నది టాలీవుడ్ టాక్. పబ్‌ల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలతో ఎంజాయ్‌ చేస్తున్నాడని ఆమధ్య ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా వచ్చాయి.

అంతేకాదు ఆమధ్య శ్రియ, త్రిష అంటూ ఆయనతో వీరి పేర్లు బయటకు వచ్చాయి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో బిపాసాబసుతో కూడా ఎఫైర్‌ సాగించాడని మరో టాక్‌ ఉంది. తాజాగా రానా మధుశాలినితో క్లోజ్‌గా ఉంటున్నాడని పరిశ్రమవర్గాలు చెప్పుకుంటున్నాయి.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న డిపార్ట్‌మెంట్‌ చిత్రంలో రానా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్‌, సంజయ్‌దత్‌, రానా గ్యాంగ్‌తో పాటు ఓ అమ్మాయి ఉంటుంది. ఆ పాత్రకు మధుశాలిని కరెక్ట్‌గా సరిపోతుందనీ, తమిళంలో వాడు-వీడు చిత్రంలో సూపర్బ్‌గా నటించిందని రికమండేషన్‌ చేసినట్లు తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments