నా బాడీకి జేమ్స్ బాండ్ రేంజ్ ఉంది: దీక్షాసేథ్

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2011 (11:28 IST)
రవితేజ సరసన 'నిప్పు'లో నటిస్తోంది దీక్షాసేథ్‌. ఆమధ్య కొన్నిచిత్రాల్లోనూ నటించింది. ఈ చిత్రం గురించి నిర్మాత చౌదరి మాట్లాడుతూ... ఇటీవలే నిప్పు రాసుకుంది. బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పాడు. 

దీక్షసేథ్‌ గురించి చెబుతూ.. పొడుగుకాళ్ళ సుందరి దీక్షసేథ్‌ నటించడం సినిమాకు ప్లస్‌.. ఆమెలో ప్లస్‌ పాయింట్‌ అదే. నాకు బాగా నచ్చిందది. పైగా ఒకసారి చెప్పగానే ఇట్టే పట్టేస్తుందని కితాబిచ్చాడు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ... పొడుగుకాళ్ల సుందరి అనేది కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తున్నా.

అదేదో తిట్టు కాదు గదా... హాలీవుడ్‌లో హీరోయిన్లంతా పొడుగు కాళ్లతోనే ఉంటారు. జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో హీరోయిన్లు కూడా అలానే ఉంటారు. వారిలా నాకు ఫైట్స్‌ రాకపోయినా... జ్ఞాపకశక్తి అధికంగా ఉంది. అది నా నటనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments