Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు సీన్లు గురించి చెప్పలేను: నిషా అగర్వాల్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2011 (22:28 IST)
WD
కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ తమిళంలో 'ఇష్టం' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన 'ఏమైంది ఈ వేళకు' ఇది రీమేక్‌. ఇందులో విమల్‌ హీరోగా నటిస్తున్నాడు. నవంబర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో పలు మార్పులు చేశారని చెప్పింది. ఆల్రెడీ తెలుగులో చేసిన పాత్రే కనుక బోర్‌ కొట్టలేదని చెపుతోంది. అయితే తమిళం మాట్లాడానికి కొంచెం కష్టం అనిపించిందనీ చెప్పుకొచ్చింది.

సినిమాలో కిస్‌ సీన్స్‌ గురించి అడిగితే... అది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఇంతవరకు ఆ సీన్‌ గురించి ఆలోచించలేదని తప్పించుకుంది. ఆల్‌రెడీ విడుదలకు దగ్గరపడిన ఈచిత్రంలో తమిళ నేటివిటీ ఎలా చూపిస్తారో చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

మణిరత్నం సోదరుడు చనిపోయిన 22 యేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments