కోలీవుడ్ కొత్త హీరోతో తాప్సీ మిడ్‌నైట్ పార్టీలు..!!

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2011 (13:03 IST)
WD
టాలీవుడ్‌లో "ఝుమ్మంది నాదం" చిత్రంలో తెరంగేట్రం చేసిన తెల్లపిల్ల తాప్సీ తాజాగా కోలీవుడ్ కొత్త హీరో మహత్‌తో మిడ్‌నైట్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తోందట. ఇటీవల వీరిద్దర్నీ కోలీవుడ్ ఫిలిమ్ జనం అనేకసార్లు చూశారట కూడా. అదేమని అడిగితే డిస్కషన్స్ చేసుకునేందుకు వస్తున్నాం అని చెపుతున్నారట.

తెలుగులో ఝుమ్మంది నాదం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ అటు తర్వాత తన దృష్టిని కోలీవుడ్ వైపు మరల్చింది. అక్కడ ధనుష్‌తో ఓ చిత్రంలో నటించి సెక్సీ హీరోయిన్ అనిపించుకుంది. ఈమె నటించిన "వచ్చాడు - గెలిచాడు" చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో తాప్సీని చూసిన జనం, ఆమె గ్లామర్ అలా వాడిపోయిందేమిటి..? అని చర్చించుకుంటున్నారు.

ఐతే గ్లామర్ తగ్గిపోవడానికి కారణం ఆ మిడ్ నైట్ పార్టీలే అని చెపుతున్నారు కోలీవుడ్ ఫిలిమ్ జనం. తాప్సీ మాత్రం తనకు ఇంకా ప్రేమించే వయసు రాలేదని బుకాయిస్తోంది. కానీ మిడ్ నైట్ పార్టీలకు వెళ్లే వయసు రాలేదని చెప్పలేదు కదా..!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?