నిఖిత టాలీవుడ్ దర్శకుడు దశరథ్‌తో కూడా....

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2011 (12:43 IST)
నిఖితకు "డి" పేరుతో ఉన్న వ్యక్తులతో పరిచయం పెట్టుకుంటే కలిసి వస్తుందని ఎవరైనా జ్యోతిష శాస్త్ర నిపుణులు సలహా ఇచ్చారేమోగానీ కన్నడ హీరో దర్శన్ తర్వాత ఆమె పేరు తిరిగి సంతోషం దర్శకుడు దశరథ్‌తో కలిపి వినబడుతోంది. 

నితిన్‌తో సంబరం చిత్రం తీసే సమయంలో దశరథ్‌తో నిఖిత చాలా క్లోజ్‌గా మూవ్ అయినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఆ సాన్నిహత్యం కాస్తా పెళ్లి దాకా వెళ్లిందట. అప్పట్లో తనను పెళ్లాడాలని నిఖిత దశరథ్‌ను కోరిందట.

ఐతే అప్పటికే దశరథ్‌కు పెళ్లయిపోవడంతో, ఆ విషయం ఇంట్లో తెలిసి నానా గొడవ అయిందట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని దశరథ్, మేటర్‌ని అంతటితో క్లోజ్ చేశాడట. అయితే ఇప్పుడు దర్శన్ వ్యవహారంతో అటు కన్నడ పరిశ్రమ నిషేధానికి గురైన నిఖిత ఎటు పోవాలో తెలియక సతమతమవుతోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments