20 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల నమిత రొమాన్స్..?!!

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2011 (14:26 IST)
భారీ అందాలు అనే మాట అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు నమిత. ఈ కోలీవుడ్ బొద్దు సుందరి ఏ పనిచేసినా సంచలనం సృష్టిస్తుంది. కావాలనే తన వళ్లు తగ్గించుకోకుండా అందాలను అపరిమితంగా పెంచుకుంటున్న నమిత ఓ ఆఫర్‌ను ఒప్పుకున్నదట. 

నమిత అంగీరించిన ఈ సినిమా ఆఫర్ విషయం తెలిసిన ఆమె సన్నిహితులు షాక్ తిన్నారట. ఎందుకేమిటి అని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడిందట. ఆ సంగతి ఏంటయా అంటే...

20 ఏళ్ల టీనేజ్ కుర్రాడు 40 ఏళ్ల ప్రౌఢ సుందరితో ప్రేమాయణంలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ నిర్మాత సినిమాను తీయాలనుకున్నాడట. అనుకున్నదే తడవుగా నమిత కాల్షీట్లను అడిగాడట. కథ గురించి తెలుసుకున్న నమిత ఓకే అని చెప్పేసిందిట.

మరీ... కుర్రాడితో లవ్ సీన్లు నీకు నప్పుతుందా నమితా..? అని ప్రశ్నిస్తే... సబ్జెక్టు చూసిన తర్వాత ఆ మాట చెప్పమని అంటోందట. అలా అంటే ఎవరు మాత్రం ఏం మాట్లాడుతారు..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

Show comments