Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసిన్ ఆ టెన్షన్ పడలేదట.. అందుకే ఆ పని చేసేస్తుందట

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2011 (10:22 IST)
సినిమాలపై విసుగెత్తితే ఇక గుడ్‌బై చెప్పేసి.. పెండ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తానని ఆసిన్‌ చెబుతోంది. పెద్దలు చూసిన అబ్బాయినే పెండ్లిచేసుకుంటానని పెద్ద స్టేట్‌మెంట్‌ ఇటీవలే ఇచ్చింది. 

సినిమాలంటే తనకు ఫ్యాషనట‌. అందుకే నటిస్తున్నాననీ, సినిమానే జీవితంకాదని కబుర్లు చెపుతోంది. "జీవితంలో ఎంతో వుంది. ఆర్థికంగా ఎప్పుడో సెటిల్‌ అయిపోయాను. దానికోసం రకరకాల పాత్రలు వేయాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలపై ఎప్పుడు విసుగు పుడితే అప్పుడే వదిలేస్తా.

అయితే.. నిర్మాతగా ఉండమని చాలామంది సలహాలు ఇస్తున్నారు. అది అస్సలు పడదు. ఇక్కడ సినిమా చూశాక.. నిర్మాతల బాధలు తెలుసుకున్నాను. ఆ టెన్షన్‌ నేను పడలేను" అని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

Show comments