విశాల్‌ను హాట్ హాట్ ముద్దులతో ముంచెత్తిన సమీరా!

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (17:41 IST)
FILE
కొరియోగ్రాఫర్, దర్శకుడు, నయనతారకు కాబోయే భర్త ప్రభుదేవా రొమాంటిక్ సినిమాలపై కన్నేశాడు. తమిళంలో రూపొందుతున్న "వెడి" చిత్రంలో పందెంకోడి ఫేమ్ విశాల్, సమీరారెడ్డిలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని హాట్ హాట్ సన్నివేశాలను ప్రభుదేవా షూట్ చేస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో హీరోహీరోయిన్ల మధ్య బాత్‌రూమ్‌లో కిస్సింగ్ సీన్ ప్రేక్షకులను, కుర్రకారును పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. తెలుగులో హిట్ అయిన "శౌర్యం" సినిమాను తమిళంలో "వెడి"గా రీమేక్ చేస్తున్న ప్రభుదేవా హీరోహీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్‌‌ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా విశాల్, సమీరాల మధ్య హాట్ సీన్స్‌తో పాటు సోఫీ చౌదరి-విశాల్‌ల మధ్య ఐటమ్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments