నాలోని మరో కోణం నటన వెలికి వస్తుంది: విద్యాబాలన్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2011 (10:54 IST)
" డర్టీ పిక్చర్స్‌" చిత్రంలో తనలో దాగివున్న మరోకోణం నటన వెలికి వస్తుందని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఈ చిత్రం విడుదల తర్వాత తనపై సెక్సీ హీరోయిన్ అనే ముద్రను వేస్తారంటూ వస్తున్న వాదనలను ఆమె తోసిపుచ్చారు.


దీనిపై విద్యాబాలన్ మాట్లాడుతూ.. తనపై పోర్న్ స్టార్ ముద్ర వేసినప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సిల్క్‌స్మిత పాత్రలో నటించే నటిగా మాత్రమే నన్ను నేను భావిస్తున్నాను. దీనికి ఒక ముద్ర వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. నాలోని నటనకు ఇది మరొక కోణమన్నారు.

కాగా, ఏక్తాకపూర్ నిర్మాతగా మిలన్ లూథిరా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నరిసుద్దీన్ షా, ఎమ్రాన్ హష్మి, తుషార్ కపూర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?