కాజల్ టాప్ లెస్: బరితెగించింది బ్లౌజ్ విప్పేసింది

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2011 (21:02 IST)
బాలీవుడ్ ఆఫర్లు దక్కించుకుని టాప్ రేంజ్‌కు దూసుక పోవాలంటే ఏం చేయాలి..? అదే చేసింది కాజల్ అగర్వాల్. ఎకాఎకిన బ్లౌజు విప్పేసి ఎదపై రెండు చేతుల్ని అడ్డుగా పెట్టుకుని అర్థనగ్న ఫోజు ఇచ్చేసింది. ఎఫ్. హెచ్.ఎమ్ అనే మ్యాగజైన్‌కు కాజల్ తన నడుము పైభాగాన్నంతా పూర్తి నగ్నంగా చూపించేసింది.

కాజల్ అర్థనగ్నంగా కనిపిస్తూ ఇచ్చిన ఆ మ్యాగజైన్‌ను జనం ఎగబడి కొంటున్నారట. అంతేకాదు.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు కాజల్ అర్థనగ్న పవర్‌ను చూసి తమ సినిమాల్లో ఆ అందాలను ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.

మొత్తమ్మీద బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్లకు దిమ్మతిరిగేలా కాజల్ తన అర్థనగ్న ఫోజుతో గట్టి షాకే ఇచ్చింది. తదుపరి మల్లికా శరావత్‌లా పూర్తి నగ్నంగా కనిపిస్తుందో ఏమో...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?