ఆ నిర్మాత నాకు యాంకర్ ఆశ చూపి వ్యభిచారిని చేశాడు

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2011 (14:15 IST)
ఇటీవలే జూబ్లీహిల్స్‌లో వ్యభిచారం కేసులో ఓ నిర్మాత పేరు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రేమిస్తే సినిమాతో నిర్మాతగా మారిన ఆ వ్యక్త అనీ.. ఆ తర్వాత 'నాన్న' చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేశాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇటీవల నాన్న విజయయాత్ర పేరుతో కోటి రూపాయలు తప్పుడు లెక్కలు చూపించి మరో నిర్మాతకు టోపీ పెట్టే ప్రయత్నం చేశాడని టాలీవుడ్ సినీ వర్గాలు చెపుతున్నాయి. 

దీంతో అతనిపై ఫిలింఛాంబర్‌లో కేసు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, మొన్న వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వారిలో గతంలో పట్టుబడిన నటీమణులున్నట్లు సమాచారం. వారితోపాటు కొత్తగా ఓ అమ్మాయి కూడా ఉంది.

తనకు యాంకర్‌గా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ నిర్మాత తనను ఇక్కడకు రమ్మన్నారనీ, ఆ తర్వాత ఇలా జరిగిందంటూ వాపోయింది. ఆ నిర్మాత సినిమా ప్రముఖులకు కూడా తెలియడంతో.. విషయం సద్దుమణిగినట్లు సమాచారం. ఇప్పటికే ఇతనిపై పలు అభియోగాలున్నాయి. గతంలో ఛీటింగ్‌ కేసు కూడా నమోదయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments