Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క... అలా చూపిస్తూ నటించేందుకు ఓకేనట..!!

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2011 (17:01 IST)
అనుష్క అంటే టాలీవుడ్‌లో మహాక్రేజ్. ఆమె పేరు చెబితే చాలు కుర్రకారు గింగెర్లెత్తిపోతారు. ఈ సెక్సీ స్వీటి ఇప్పుడు కమల్ విశ్వరూపంలో రొమాన్స్ చేసేందుకు ఒప్పేసుకున్నదట. 

కమల్ అడిగిన కండిషన్లకు ఈ స్వీటీ అనుష్క ఓకే.. ఓకే అనేసిందట. పెదవులపై పెదవులతో ముద్దు, గాఢమైన కౌగలింతలు, శృంగారం అంచుల దాకా తీసుకెళ్లగలిగే మహా రొమాంటిక్ సీన్లతోపాటు బికినీలో తన అందాలను చూపిస్తూ నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసిందట.

అదేంటి.. అనుష్క..? అలా అన్నీ ఒకేసారి చేసేస్తే నీ కెరీర్ ఏమైనా అయిపోదూ..? అని అడిగితే... కమల్ ఓ ఫిల్మ్ లెజెండ్. ఆయన సరసన ఛాన్స్ రావడమే అరుదు. వచ్చిన తర్వాత అది చేయను.. చేయను.. అంటే వచ్చిన అవకాశం చేజారిపోతుందని దీర్ఘాలు తీస్తోందట.

అన్నట్లు కమల్ సరసన ఈ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేశారట. అనుష్క మాత్రం అందులో అర్థ ఇస్తే చాలనీ, కమల్‌తో నటించేటపుడు డబ్బు గురించి చూడనని చెప్పిందట. కమల్‌పై మరీ అంత అభిమానం చూపించేసరికి సదరు నిర్మాత ఓకే అనేశాడట. మరి కమల్ - అనుష్కల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాల్సిందే..!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి