ఆమె నవ్వు చూసి పడిపోయాడట ఆ నిర్మాత!

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2011 (10:26 IST)
నవ్వు నాలుగు విధాల చేటు అన్న సామెతను నేడు మార్చేసి నవ్వు నాలుగు విధాల మేలు అని అంటున్నారు. 'ప్రేమకావాలి' హీరోయిన్‌ ఇషా చావ్లా నవ్వితేనే నిర్మాత అచ్చిరెడ్డి పడిపోయాడట. ఆమె నవ్వు చాలా ప్లెజెంట్‌గా ఉంటటుందట.

' ప్రేమకావాలి' చిత్రం విజయ యాత్రలో ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. అందుకు ఆమె నవ్వంటే చాలా ఇష్టమని అచ్చిరెడ్డి చెప్పారు. లేటెస్ట్‌గా ఆయన సునీల్‌తో నిర్మిస్తున్న 'పూలరంగడు'లో హీరోయిన్‌ ఎవరా? అని ఎంతోమందిని తన మనసులో ఆలోచించుకున్నారట.

ఓసారి ఎవరో అమ్మాయి నవ్వుతుంటే... అచ్చం ఇషా చావ్లా గుర్తుకు వచ్చిందట. ఇక వెంటనే ఆ విషయాన్ని దర్శకుడుకి చెప్పగానే.. అయితే ఓకే.. అనేశాడు. రాత్రికి రాత్రే ఫోన్‌చేసే ఆమెను ఆఘమోఘాల మీద హైదరాబాద్‌ రప్పించేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది.

మరి ఆమె సరసన నటించే సునీల్‌ మాత్రం.. ఆమె నవ్వు, ముక్కుతీరు.. టోటల్‌గా ఆమెను చూస్తుంటే.. భాగ్యశ్రీలా ఒక పద్ధతిలా ఉంటుందనిపించిందని చెప్పాడు. హీరో చూపులు వేరుగానే ఉంటాయి కదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments