ఏంటీ.. లారెన్స్‌తో నాకు లింకా..?! అవన్నీ వట్టి గాలి వాగుళ్లు!!

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2011 (15:17 IST)
కాంచన చిత్రంలో లారెన్స్ ప్రక్కన నటించిన లక్ష్మీరాయ్ అతడి వెంటే రాత్రింబవళ్లు తిరుగుతోందట. ఈ తిరుగుళ్లను చూసిన కోలీవుడ్ సినీజనం ఇద్దరి మధ్యా విడదీయలేని బంధం పెనవేసుకపోయిందని గుసగుసలు పోతున్నారట.

లక్ష్మీరాయ్ మాత్రం అవన్నీ వట్టి గాలి వాగుళ్లని కొట్టి పారేస్తుంది. తను ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉంటాననీ, అంతమాత్రాన దానికేదో లింకులు పెట్టి పుకార్లు పుట్టించడంపై ఆమె రుసరుసలాడింది.

ఏదైనా ఓ సినిమాలో ఓ హీరోతో నటిస్తే.. అతడితో లింకులు పెడుతూ గాలివార్తలు సృష్టించడం నేడు ఫ్యాషనైపోయిందని అంది. ఎటువంటి ఆధారం లేని ఈ గాలివార్తలకు బదులు చెప్పీచెప్పీ విసుగుపుట్టిపోయిందని అంటోంది ఈ ముద్దుగుమ్మ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments