పుస్తకాలతో కుస్తీ పడుతున్న హాన్సిక!

Webdunia
" కందిరీగ" చిన్నది హాన్సిక పుస్తకాలతో కుస్తీ పడుతోంది. ఇందుకోసం ఆమె న్యూయార్క్‌కు వెళ్లింది. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేస్తోంది. ఇందుకోసం పది రోజుల పాటు న్యూయార్క్‌లో ఉండేందుకు వెళ్ళింది.

అక్కడ ప్రస్తుతం హన్సికకు పరీక్షలు ఉన్నాయట. అందుకే పాపం ఈ పాప పుస్తకాలతో కుస్తీపడుతోందట. ఇప్పుడు నేను ప్రేక్షకులకు, సినిమా పరిశ్రమకు ఎంతో దూరంగా ఉన్నాను. ఇక్కడ కెమెరాలు లేవు. యాక్షన్ లేదు. మరో పది రోజులు ఇక్కడే వుంటాను.

ఆ తర్వాత నేను నటించే కొత్త తమిళ సినిమా "వేలాయుధం" ఆడియో విడుదల మదురైలో జరుగబోతోంది. దానికి హాజరవుతాను అని చెపుతోంది. అయితే, ఇటీవల విడుదలైన కందిరీగ చిత్రంపై ఈ పాలబుగ్గల చిన్నది స్పందిస్తూ.. చిత్రంపై మంచి టాక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

Show comments