ప్రభాస్‌తో గడిపితే టైమ్ తెలీదు: తాప్సీ

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2011 (16:31 IST)
మనసుకు నచ్చినవారితో ఎంతసేపు ఉన్నా టైమ్‌ తెలీదు. షూటింగ్‌లో ఎక్కువసేపు ఉండాలంటే బోర్‌ కొడుతుంది. అదే బాగా నచ్చివాడు ఉంటే చెప్పక్కర్లేదు. టైమే తెలీదంటోంది తాప్సి.

మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌లో ప్రభాస్‌తో చేసినప్పుడు అనుభవాల్ని ఒకసారి నెమరేసుకుంది. "ఆయన్ను చాలామంది రెబల్‌ అంటారు. గంభీరగా ఉంటారనుకున్నాను. కానీ చాలా సరదాగా నాతో ఉన్నారు. మ్యాగీ పాత్ర బాగా నచ్చిన పాత్ర. ఆయనతో ఉన్నారంటే టైమ్‌ ఇట్టే అయిపోతుంది" అంటోంది.

తాజాగా గోపీచంద్‌తో 'మొగుడు' చిత్రంలో నటిస్తోంది. మీ మొగుడు ఎలా ఉన్నాడంటే... ఫక్కున నవ్వేసి.. నా మొగుడు బాగానే యాక్ట్‌ చేస్తున్నాడు. ఇందులో నేను రాజకీయనాయకుడి కూతురుగా నటిస్తున్నాను. గోపీచంద్‌ పెక్యులర్‌ పర్సనల్‌ అని చెబుతోంది. పెక్యులర్‌ అంటే ఏమిటో... అడిగితే... సినిమాలో చూడండి అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments